Ravi Teja wife: రవితేజ ఆయన భార్య కళ్యాణి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. రవితేజ ఫ్యామిలీ ఫోటోలు వైరల్!

Ravi Teja wife: ఇప్పటి వరకు తన కెరీర్ లో మాస్ మహారాజ్ రవితేజ చేసిన అన్ని సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.కథ పరంగా నిరాశ పరిచిన కూడా రవితేజ పెర్ఫార్మన్స్ పరంగా మాత్రం ప్రేక్షకులను ఎప్పుడు నిరాశపరచలేదు అని చెప్పడం లో సందేహం లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో అరవై సినిమాలకు పైగా నటించిన రవితేజ అత్యధిక పారితోషకం తీసుకునే హీరోల లిస్ట్ లో ఉన్నారు.ఇటీవలే రవితేజ కొన్ని బ్రాండ్స్ కు అంబాసిడర్ గా కూడా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

50 ఏళ్ళ వయస్సులో కూడా రవితేజ ఫిట్ నెస్ ను మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు గట్టి పోటీని ఇస్తున్నారు.వ్యక్తిగతంగా తన ఫ్యామిలీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే రవితేజ తన స్టార్ డమ్ కారణంగా తన కుటుంబానికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు.అందుకే ఆయన భార్య పిల్లలు ఎలా ఉంటారో కూడా ఇప్పటికి చాల మందికి తెలియదు అని చెప్పచ్చు.

అయితే ఇటీవలే రవితేజ తన భార్య పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలిసిందే.అయితే రవితేజ పెద్దలు కుదిర్చిన కల్యాణిని ని 2002 లో మే 26 న పెళ్లి చేసుకున్నారు.అప్పట్లో వీరి పెళ్ళికి పూరీజగన్నాధ్,కృష్ణ వంశి,శివాజీ రాజా వంటి పలువురు హాజరయ్యారు.రవితేజ కు కళ్యాణి మేనమామ కూతురు.అయితే రవితేజ కు కల్యాణికి మధ్య 13 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉంది.ప్రస్తుతం రవితేజ వయస్సు 55 కాగా ఆయన భార్య కళ్యాణి వయస్సు 42 .

Leave a Comment