Vastu Tips: పసుపుతో ఒక్కసారి ఇలా చేస్తే చాలు మీరు కోటీశ్వరులు అవుతారు

Vastu Tips: మన వంటింట్లో ఉండే ఓషధాలలో పసుపు కూడా ఒకటి అని చెప్పచ్చు.పసుపును వివిధ రకాలైన వంటకాలలో వాడతారు.అలాగే పూజ లో కూడా పసుపును ఉపయోగిస్తారు.ఆయుర్వేద నిపుణులు పసుపు తో ఎన్నో రకాలైన ఆరోగ్య సమస్యలను నయం చేయచ్చు అని చెప్తున్నారు.పండితులు పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటించవచ్చు అని చెప్తున్నారు.పసుపును చాల రకాలుగా ఉపయోగించ వచ్చు.మన వంటింట్లో,ఇంట్లో ఉండే కీటకాలను,దోమలను పసుపును ఉపయోగించి తరిమికొట్టచ్చు.గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా పసుపును ఉపయోగిస్తారు చాల మంది.

అలాగే ఇంట్లోని ఆర్ధిక పరిస్థితి మెరుగు పడాలంటే పసుపుతో వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిది అని పండితులు చెప్తున్నారు.చాల మంది ఎంతో కష్టపడి డబ్బును సంపాదించి ఆ డబ్బును ఆడ చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు.అలా అనవసరమైన ఖర్చులు తగ్గి ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడాలంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో పసుపు ముద్దను లాకర్ లో ఉంచాలని నిపుణులు చెప్తున్నారు.పసుపు ముద్దా ఎండిన తర్వాతే లాకర్ లో ఉంచాలి లేదంటే పసుపు ముద్దా తడి వలన లాకర్ లోని మిగిలిన వస్తువులు పాడై పోయే ప్రమాదం ఉంది.

ఈ పసుపు ముద్ద ను లాకర్ లోని ఈశాన్య దిశలో ఉంచాలి.ఎప్పుడు కూడా ఇలా ఉంచిన పసుపు ముద్ద పగల కుండా చూసుకోవాలి.పసుపు ముద్ద ను ఇలా చేయడం వలన నర దిష్టి ఉండదు.అలాగే సంపాదన కలిగించే అనేక మార్గాలు కలుగుతాయి.ఆర్ధిక పరిస్థితులు కూడా బాగా మెరుగుపడతాయి.పసుపు నీటిని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చల్లడం వలన చాల రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్ధిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇలా చేయడం మంచిది అని నిపుణులు సూచిస్తున్నారు.ఆర్ధిక ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఇలా చేయడం వలన మెరుగు పడతాయి.

Leave a Comment