Astro Tips 2025: హిందూ మతం,ఖగోళ శాస్త్రం,జ్యోతిష్య శాస్త్రం లో సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.సూర్యుడు,చంద్రుడు మరియు భూమి మూడు కూడా ఒకే సరళ రేఖలో వచ్చిన సమయంలో ఈ సూర్య గ్రహణం మరియు చంద్ర గ్రహణం ఏర్పడతాయి.ఇప్పటికే 2024 లో సూర్య గ్రహణం,చంద్ర గ్రహణం ఏర్పడటం జరిగింది.అయితే రాబోయే కొత్త సంవత్సరం 2025 లో నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి అని జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు.
2025 లో మొదటి సూర్య గ్రహణం మార్చ్ 14 న ఏర్పడనుంది.పాక్షికంగా ఏర్పడే ఈ గ్రహణం యూరప్,రష్యా,ఆఫ్రికా ప్రాంతాలలో మాత్రమే కనిపించనుంది.భారత్ లో రాత్రి పూట సమయం కావడంతో ఈ గ్రహణం కనిపించదు.రెండవ సూర్య గ్రహణం సెప్టెంబర్ 21 న ఏర్పడనుంది.ఈ గ్రహణం న్యూజిలాండ్,పసిఫిక్,అంటార్కిటి