
Chiranjeevi: చిరంజీవి ఇంట్లో షూటింగ్ జరుపుకున్న బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా ఏదో తెలుసా.!
Chiranjeevi: కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యువరత్న ఆర్ట్స్ బ్యానర్ లో 1990 లో రిలీజ్ అయ్యింది.ఈ చిత్రంలో శోభన,నిరోషా బాలయ్య కు జోడిగా నటించారు.ఇక ఈ చిత్రంలో ఊర్వశి శారదా,కైకాల సత్యనారాయణ,అల్లు రామలింగయ్య,రమా ప్రభ,కణికెల్లా భరణి పలువురు కీలక పాత్రలలో అలరించారు.





