RRB Railway Jobs: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఒక కీలక నోటిఫికేషన్ ను జారీ చేసింది.1036 ఉద్యోగాలు వివిధ క్యాటగిరిలో ఖాళీగా ఉన్నట్లు రైల్వే తెలిపింది.ఈ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 7 ,2025 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు:187
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు:338 సైన్టిఫిక్ సూపర్వైజర్ పోస్టులు:3
- చీఫ్ లా అసిస్టెంట్ పోస్టులు:54
- పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు:20
- ఫిసికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు:18
- సైన్టిఫిక్ అసిస్టెంట్ పోస్టులు:2
- జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ పోస్టులు:130
- సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ పోస్టులు:3
- స్టాఫ్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ పోస్టులు:59
- లైబ్రేరియన్ పోస్టులు:10
- సంగీత ఉపాధ్యాయుడు పోస్టులు:3
- ప్రైమరీ రైల్వే టీచర్ పోస్టులు:188
- అసిస్టెంట్ టీచర్ పోస్టులు:2
- ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు:12
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఫిబ్రవరి 6 ,2025 .వయోపరిమితి,ఎంపిక విధానం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.