Ram Charan: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలలో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు,ఎన్టీఆర్,అల్లు అర్జున్ ఇలా చాల మంది స్టార్ హీరోలు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు.అయితే చిరుత సినిమా తో మెగా వారసుడిగా ఇండస్ట్రీ కి హీరోగా పరిచయమైనా రామ్ చరణ్ (Ram Charan) కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా చేసిన సంగతి చాల మంది ప్రేక్షకులకు తెలీదని చెప్పచ్చు.రామ్ చరణ్ ను చాల మంది దర్శకులు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చెయ్యాలి అని అనుకున్నారు.
అయితే దాసరి నారాయణరావు గారికే కుదిరిందని చెప్పచ్చు.మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi) హీరోగా,దాసరి నారాయణ రావు హీరోగా తెరకెక్కించిన చితం లంకేశ్వరుడు లో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు.అయితే సినిమా ఎడిటింగ్ సమయంలో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సన్నివేశాలు తీసివేయడంతో మనం రామ్ చరణ్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా చూడలేకపోయాము.అయితే రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సన్నివేశాలు తీసివేయకపోతే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్.