Rajanna Child Artist: రాజన్న సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందొ తెలుసా!

Rajanna Child Artist
Rajanna Child Artist

Rajanna Child Artist: అనుకోకుండా ఒక రోజు సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా చిన్నారి అన్నీ.ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అన్నీ.నాగార్జున హీరో గా తెరకెక్కిన రాజన్న సినిమాలో మల్లమ్మ పాత్రలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.చరణ్ హీరోగా చేసిన రంగస్థలం సినిమాలో చరణ్ కు చెల్లెలిగా కూడా నటించడం జరిగింది.అటు సినిమాలతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది అన్నీ.

తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.రవి తేజ హీరోగా చేసిన విక్రమార్కుడు సినిమా కూడా అన్నీ కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.ఇక గత సంవత్సరం అన్నీ ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించడం జరిగింది.ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేసిన కొంత మందిలో అన్నీ కూడా ఉందని చెప్పచు.ప్రస్తుతం అన్నీ కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

View this post on Instagram

 

A post shared by Annie 🦋 (@thenameis_annie)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *