Home సినిమా Arundhati: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరుంధతి సినిమా చిన్నారి!

Arundhati: అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అరుంధతి సినిమా చిన్నారి!

Arundhati
Arundhati

Arundhati: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాల మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత స్టార్ హీరో లుగా,స్టార్ హీరోయిన్ లుగా ఎదిగినా వాళ్ళు కూడా ఉన్నారు.మరి కొంత మంది అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఒకటి రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును సంపాదించుకున్నారు.అలా ప్రేక్షకులు ఇప్పటికి కూడా మర్చిపోలేని అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి.

ఆ చిన్నారి పేరు దివ్య నగేష్.అరుంధతి సినిమాలో చిన్నప్పటి అనుష్క అంటే తెలుగు ప్రేక్షకులు బాగా గుర్తుపట్టగలరు.అరుంధతి సినిమాలో తన అద్భుతమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివ్య నగేష్.ఈ సినిమాలో గంభీరమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అరుంధతి సినిమా దివ్య నగేష్ కు తన కెరీర్ లో మర్చిపోలేని సినిమా గా నిలిచిపోయింది.

అరుంధతి సినిమా అప్పట్లో రిలీజ్ అయ్యి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా సంగతి తెలిసిందే.ఇప్పటికి కూడా ఈ సినిమా టీవిలో ప్రసారం అయితే చూసే ప్రేక్షకులు చాల మందే ఉంటారు.అయితే హీరోయిన్ గా కూడా దివ్య నగేష్ మలయాళంలో పలు సినిమాలు కూడా చేసింది.తెలుగులో కూడా నేను నాన్న అబద్దం అనే సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేష్.ఇటీవలే ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు దివ్య నగేష్ లేటెస్ట్ ఫోలోను చూస్తే అస్సలు గుర్తుపట్టలేనంతగా అందంగా మారిపోయిందని చెప్పాలి.

 

View this post on Instagram

 

A post shared by Actress Gallery (@actressgalleryc)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here