Actress: బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి..అనే యాడ్ లో కనిపించే చిన్నారి ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తుంది..ఫోటోలు వైరల్

Actress
Actress

Actress: టీవిలో ప్రసారం అయ్యే సీరియల్స్ మరియు సినిమాలు,ప్రోగ్రాం ల మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటాయి.ఇప్పుడు అంటే ఈ యాడ్స్ అంటే ఎంటో అందరికి అవగాహనా బాగా పెరిగింది.ఒకప్పటి రోజుల్లో ఇలా టీవీ సీరియల్స్ మధ్య యాడ్స్ వస్తే పెద్దవాళ్ళు సుత్తి వస్తుంది అనేవాళ్ళు.అప్పట్లో టీవీ చూసే ఆడవాళ్ళూ ఇలా సీరియల్స్ మధ్యలో యాడ్స్ వస్తే ఆ టైం లో చిన్న చిన్న పనులు చూసుకునే వాళ్ళు.చాల మంది వ్యాపార సంస్థలు తమ వ్యాపార లబ్ది కోసం ఇలా యాడ్స్ ను అందరికి తెలిసేలా ప్రసారం చేసేవాళ్ళు.

ఈ క్రమంలోనే సంతూర్,థంప్స్ అప్,లైఫ్ బాయ్ హ్యాండ్ వాష్ వంటి పలు యాడ్స్ బాగా పాపులర్ అయ్యాయి.అందులో లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ లో వచ్చే చిన్నారి బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి అనే యాడ్ అందరికి ఇప్పటికి బాగా గుర్తుండే ఉంటుంది.అప్పట్లో ఈ యాడ్ బాగా ఫేమస్ అయ్యింది.ఈ యాడ్ లో ఒక బాబు తన అమ్మ చేతులు ఒక్క నిమిషం పాటు కడుకొమ్మని చెప్పిందని లేకపోతె క్రిములు పోవని అంటాడు.

అలా చేతులు కుడుగుతూనే ఉండు..కడుగుతూనే ఉండు అని చెపుతుండగానే అక్కడికి ఒక పాప వస్తుంది.బంటీ నీ సబ్బు స్లో నా ఏంటి అంటూ ఆ పాట లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ తో చేతులు కడుగుతుంది.అప్పట్లో ఈ యాడ్ తో పాటు ఈ పాప కూడా బాగా పాపులర్ అయ్యింది.ప్రస్తుతం ఈ పాప ఎలా ఉందో అస్సలు ఊహించలేరు.ఈ యాడ్ తర్వాత ఈ చిన్నారి పలు యాడ్స్ లో,టీవీ సీరియల్స్ లో మరియు పలు డాన్స్ షో లలో పాల్గొంది.హిందీ సినిమాల్లోనూ నటించిన ఈ బ్యూటీ పేరు అవినీత్ కౌర్.మర్దానీ సినిమాలో మీరా పాత్రలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయింది అవినీత్ కౌర్.టికు వెడ్స్ షేరు అనే చిత్రంతో బాగా క్రేజ్ ను తెచ్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *